గండి దేవస్థానం ఏసీగా బాధ్యతలు స్వీకరించిన వెంకట సుబ్బయ్య

57చూసినవారు
గండి దేవస్థానం ఏసీగా బాధ్యతలు స్వీకరించిన వెంకట సుబ్బయ్య
మండలంలోని గండిక్షేత్రంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమీషనర్గా శనివారం వెంకటసుబ్బయ్య బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు టౌన్ దర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరీ ఆలయ ఈవో నుంచి గండికి బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ముకుందరెడ్డిని దేవదాయ శాఖకు రిపోర్ట్ చేయనున్నారు. వెంకట సుబ్బయ్య బాధ్యతలు స్వీకరించడంతో ఆలయ సిబ్బంది శాలువతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్