పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తాం: ఎమ్మెల్సీ

67చూసినవారు
పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మున్సిపాలిటీలో నెలకొన్న ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో పులివెందుల మున్సిపాలిటీకి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్