వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి 10, 116 రూపాయల విరాళం

51చూసినవారు
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి 10, 116 రూపాయల విరాళం
చిట్వేలి మండలం మైలపల్లికి చెందిన సింగమాల పిచ్చిరెడ్డి కుమారుడు శంకరరెడ్డి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణమునకు 10, 116 రూపాయలు విరాళంగా అందజేశారు. గురువారం కంప సముద్రం పంచాయతీలో నిర్మిస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి గుడి నిర్మాణానికి ఆయన విరాళం అందజేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు వీరబ్రహ్మేంద్రస్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్టా రామమోహన్ నాయుడు తెలిపారు.