అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: సిఐటియు

59చూసినవారు
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: సిఐటియు
అంగన్వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,  కనీస వేతనాలు అమలు చేయాలని బుధవారం రైల్వే కోడూరు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, అంగన్వాడి వర్కర్స్ అండ్  హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఐసిడిఎస్ కి బడ్జెట్ పెంచి సంస్థను బలోపేతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్