రైల్వే కోడూరులో అగ్నిప్రమాదాలు పట్ల అవగాహన

60చూసినవారు
రైల్వే కోడూరులో అగ్నిప్రమాదాలు పట్ల అవగాహన
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా రైల్వే కోడూరు ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో మంగళవారం ప్రజలకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విన్యాసాల ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వేసవికాలంలో వంట గదిలో సిలిండర్ వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. పిల్లలు ఈత కోసం దగ్గర లోని చెరువులకు వెళ్ళనీయవద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్