రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం సిద్దవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత సిద్దవరం వెంకటేశ్వర్ రెడ్డి సోదరుడు వీఆర్వో "సిద్ధవరం రమేష్ రెడ్డి" మంగళవారం ఆకస్మికంగా మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన, ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు