చిట్వేలి: ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 50 వేలు అర్ధక సహాయం

53చూసినవారు
చిట్వేలి: ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 50 వేలు అర్ధక సహాయం
చిట్వేలి మండల పరిధిలోని ఎం. రాచపల్లి గ్రామానికి చెందిన వెంకట సుబ్బరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితి అయ్యారు. స్థానికుల ద్వారా తెలుసుకున్న వెంటనే ముక్కా రూపనంద రెడ్డి ఫౌండేషన్ అధినేత సతీమణి ముక్కా వరలక్ష్మి వారి వైద్యం కోసం శుక్రవారం ముక్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ రూపానంద రెడ్డి సతీమణి వరలక్ష్మి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితుని పరామర్శించి స్వయంగా 50 వేలు బాధిత కుటుంబానికి అందించారు.

సంబంధిత పోస్ట్