చిట్వేలీ: నేతివారిపల్లెలో గంగమ్మ జాతర

69చూసినవారు
చిట్వేలీ: నేతివారిపల్లెలో గంగమ్మ జాతర
నేతివారిపల్లెలో గురువారం గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు గంగమ్మను గుడి వద్ద నిలిపి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయసం ఘటనలు జరగకుండా రైల్వే కోడూరు గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిట్వేలు సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ బాబు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్