చిట్వేలు: ఎల్లమరాజు చెరువు పూర్తిగా నిండి పారుతున్న అలుగు

71చూసినవారు
అన్నమయ్య జిల్లాలో అతి పెద్దదైన చిట్వేలు మండలం చెర్లోపల్లి వద్ద గల ఎల్లమరాజు చెరువు మంగళవారం సాయంత్రానికి పూర్తిగా నిండి అలుగు పారడం మొదలు పెట్టింది. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు అడవుల లోని గుండాల కోన, చామకోన నుండి వచ్చిన నీరు వల్ల చెరువు పూర్తిగా నిండింది. ఎల్లమరాజు చెరువు నిండి అలుగు పారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్