చిట్వేలు: పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించండి

66చూసినవారు
చిట్వేలు: పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించండి
ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీలో, ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో తప్పకుండా అవకాశం కల్పించాలని చిట్వేలు మండల టీడీపీ అధ్యక్షులు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కె కె చౌదరి కోరారు. విజయవాడ సీడ్ యాప్ కార్యాలయంలో మంగళవారం టీడీపీ జోనల్ ఇన్ ఛార్జ్ దీపక్ రెడ్డిని కలిసి చిట్వేలు మండలంలో 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో పార్టీకి పనిచేసిన నాయకులు, కార్యకర్తల వివరాలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్