చిట్వేలు: 6న పెన్షన్లు పొందుతున్న అనర్హులను పరీక్షిస్తారు

61చూసినవారు
చిట్వేలు: 6న పెన్షన్లు పొందుతున్న అనర్హులను పరీక్షిస్తారు
రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న అనర్హులను సోమవారం అధికారులు తనిఖీ చేస్తారని చిట్వేలు ఎండిఓ మోహన్ తెలిపారు. శనివారం చిట్వేలి ఎండిఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మంచానికి పరిమితమై రూ. 15000 తీసుకుంటున్న వారి ఇళ్లకు వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారని, 6000 తీసుకుంటున్న దివ్యాంగులుకు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్