ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయని శనివారం చిట్వేలు ఎంఈఓ కోదండ నాయుడు తెలిపారు. కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 9 గంటలు నుంచి 12గంటలకు, మధ్యాహ్నం 02. 302.30 గంటలు నుంచి సాయంత్రం 5. 30గంటల5.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. పరీక్షలలో తప్పిన విద్యార్థులు ఏప్రిల్ 15 వ15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించవచ్చని, ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువుఉంటుందని తెలిపారు.