2వ శనివారం, ఆదివారం, సోమవారం అంబేద్కర్ జయంతి వరుసగా మూడు రోజులు సెలవులు కారణంగా మీలో కొందరు ఎక్కడికో వెళ్లాలని ఉండొచ్చు కావున మీరు ఎక్కడికి వెళ్ళేది సామాజిక మాధ్యమాలలో తెలియజేయ వద్దు అని రైల్వే కోడూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సలహా ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో శనివారం ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో మీరు వెళుతున్న ప్రాంతాన్ని, మీరు ఉన్న ప్రాంతాన్ని తెలియజేయవద్దని సలహా ఇచ్చారు.