దేవరకొండ: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాల్గొన్న ముక్కా వరలక్ష్మి

59చూసినవారు
దేవరకొండ: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాల్గొన్న ముక్కా వరలక్ష్మి
దేవరకొండ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ పుణ్యకార్యానికి ముఖ్య అతిథిగా హాజరైన రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కూడా ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి, వారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి , ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. దేవస్థాన కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలతో ఎంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్