పండుగ వాతావరణంలా పింఛన్లు పంపిణీ

74చూసినవారు
పండుగ వాతావరణంలా పింఛన్లు పంపిణీ
ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని శనివారము హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 వతేది పింఛన్లు పంపిణీ పండుగ వాతావరణంలా జరగనుందని ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలం టిడిపి నాయకుడు కుంపాల వెంకట సుబ్బయ్య తెలిపారు. ఒకే నెలలో అత్యధిక పింఛన్లు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని వెంకట సుబ్బయ్య వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్