చిట్వేలు మండలం తిమ్మయ్య గారి పల్లి, పోళ్ళోపల్లి గ్రామాలలో రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, కుడా చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు రూపానందరెడ్డి శనివారం గోకులంలు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోకులం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కూటమి నాయకులు కోరారు.