దుల్హన్ పథకాన్ని పునరుద్దరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిఓ విడుదల చేయడం హర్షణీయమని ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం అన్నమయ్య జిల్లా రాజంపేట లో మీడియాతో మాట్లాడు తూ. వైసీపీ అధికారంలోకి వచ్చాక వధూవరులకు 10 వతరగతి నిబంధనలు పెట్టడంతో అత్యధిక మంది దుల్హన్ పథకానికి అనర్హులు అయ్యారని తెలిపారు.