అమరవీరుల త్యాగ ఫలం, బ్రిటిష్ పాలకులు పై తిరుగులేని విజయంతో సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకొని భరత జాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు స్వాతంత్ర దినోత్సవం అని రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. గురువారం ఎమ్మార్వో, ఎంపీడీవో, టిడిపి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు.