టీడీపీ రాష్ట్ర అధ్యక్షున్ని కలిసిన జగన్మోహన్ రాజు

71చూసినవారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షున్ని కలిసిన జగన్మోహన్ రాజు
ఆంధ్రప్రదేశ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు పదవి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షుడు చమర్తీ జగన్మోహన్ రాజు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు, అనంతరం తాజా రాజకీయాల పై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్