విజన్ ఉన్నవారు విద్యాశాఖ మంత్రిగా రావడం విద్యార్థులు చేసుకున్న పుణ్యం అని రాష్ట్ర ఖాది, గ్రామీణ పరిశ్రమల బోర్డ్ చైర్మన్ కేకే చౌదరి అన్నారు. శనివారం రైల్వే కోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో పాటు కలిసి కూర్చుని పోన్ చేశారు. విద్యార్థులు ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు.