రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్ రెడ్డి, వారి తల్లి పెద్దిరెడ్డి స్వర్ణలతను వారి నివాసం నందు మంగళవారం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యుల కొరముట్ల శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, అంబటి కిషోర్ పాల్గొన్నారు