కోడూరు: ఉపాధి కార్మికుల పెండింగ్ కూలి డబ్బులు చెల్లించాలి

67చూసినవారు
కోడూరు: ఉపాధి కార్మికుల పెండింగ్ కూలి డబ్బులు చెల్లించాలి
రైల్వే కోడూరు మండలం బొజ్జా వారి పల్లి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి కూలీల ఫారం పాండు పనులను బుధవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బంగ్లామిట్ట, బొజ్జా వారి పల్లి రెండు ప్రాంతాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. రైతు అనుసంధానం పేరుతో బలవంతంగా వారి పొలాలలో పారం పాండు గుంతలు తీస్తున్నారని దీనివల్ల పెద్ద ఉపయోగం లేదన్నారు.

సంబంధిత పోస్ట్