కోడూరు: సదస్సులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది

67చూసినవారు
కోడూరు: సదస్సులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అన్నారు. శుక్రవారం శెట్టిగుంటలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కలిగిన ప్రతి రైతు కార్యక్రమంలో లబ్ధి పొందవచ్చని అన్నారు. పాసు బుక్కులు, ఆన్ లైన్ ఎంట్రీలు, రైతుల సమస్యలపై అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్