మరొక మారు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించండి

68చూసినవారు
మరొక మారు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించండి
ఓబులవారి పల్లి మండల కేంద్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం మరొక మారు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించాలని పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, సర్పంచ్ జైపాల్ రెడ్డి, తల్లెం భరత్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్