చిట్వేలు జూనియర్ కళాశాల విద్యార్థులకు భోజనం వడ్డించిన ఎంఈఓ

59చూసినవారు
చిట్వేలు జూనియర్ కళాశాల విద్యార్థులకు భోజనం వడ్డించిన ఎంఈఓ
చిట్వేలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా జూనియర్ కాలేజీ విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ విద్యార్థుల కొరకు ప్రభుత్వం నూతనంగా మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి-2 ఈశ్వరయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్