గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్

85చూసినవారు
గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీధర్
దేశంలోని ప్రజల బానిసత్వాన్ని, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహాత్ముడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి బుధవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్