రైల్వే కోడూరు పట్టణంలో కోట్ల సంపద ఎర్రచందనం పార్కును త్వరలో పూర్తిగా అభివృద్ధి చేస్తామని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి అన్నారు. ఆదివారం ఎర్రచందనం పార్కును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలు, పెద్దలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేవిధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తాతంశెట్టి నాగేంద్ర, జోగినేని మణి, మల్లెంకొండు నవీన్ పాల్గొన్నారు.