రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం టిడిపి పార్టీ ఇన్ ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.