సౌమ్యనాథ సేవా ట్రస్ట్ ఆద్వర్యంలో సౌమ్యనాథ స్వామి ఆలయంనకు శాశ్వత అన్నదాన పథకానికి రాజంపేటకు చెందిన నిట్టూరు బాబు, మున్ని దంపతులు శనివారం సాయంత్రం రూ. 40116 లు సౌమ్య నాథ సేవా ట్రస్ట్ కోశాధికారి సుబ్బ రామయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బ రామయ్య మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ద్వారా ఆలయంనకు వచ్చే భక్తులకు ప్రతి శనివారం, ఆదివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం నిర్వహిస్తున్నామని అన్నారు.