నూతనంగా అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మాదరాజు గంగాధర్, నియోజకవర్గం సహాయ కార్యదర్శి తుమ్మల కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మంగపేట ఏపీ ఎండీసీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజు వేతనం రూ 600 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని వారు డిమాండ్ చేశారు