ఓబులవారిపల్లి: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

75చూసినవారు
ఓబులవారిపల్లి: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
మారుమూల గ్రామాలలో సైతం మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి అన్నారు. గురువారం ఓబులవారి పల్లె మండలం చిన్నంపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్