పెనగలూరు: పౌష్టికాహారంతోనే చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం

80చూసినవారు
పెనగలూరు: పౌష్టికాహారంతోనే చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం
అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారంతోనే 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారని చిట్వేలు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ నిర్మల జ్యోతి అన్నారు. గురువారం పెనగలూరు మండలం కోడి చిన్నయ్య గారి పల్లి అంగన్వాడి కేంద్రంలో ఈసీసీఈ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల ఎత్తు, బరువు కొలతలు తీసినప్పుడు వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నది తెలుస్తుందని సిడిపిఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్