గుంతకల్లు: రైల్వే అండర్ బ్రిడ్జి ద్వారా రహదారి సౌకర్యం కల్పించండి

58చూసినవారు
గుంతకల్లు: రైల్వే అండర్ బ్రిడ్జి ద్వారా రహదారి సౌకర్యం కల్పించండి
రైల్వే అండర్ బ్రిడ్జి ద్వారా సమతా నగర్, మార్కెట్ యార్డుకు వెళ్లేందుకు, రవాణా కొరకు ప్రజల సౌకర్యార్థం రహదారి సౌకర్యం కల్పించాలని గుంతకల్లు డిఆర్యుసిసి తల్లెం. భరత్ కుమార్ రెడ్డి అధికారులను కోరారు. రైల్వే అండర్ బ్రిడ్జి, అనుసంధానంగా ఉన్న రహదారి పనులను సంబంధిత రైల్వే కాంట్రాక్టర్, ఇతర నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు రమేష్, రమణ, ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్