పుల్లంపేట: సిమెంట్ రోడ్డు రహదారి నిర్మాణానికి భూమి పూజ
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని పలు గ్రామాలకు రోడ్డు రహదారి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్ ఛార్జ్ ముక్కారూపానంద రెడ్డి, ముక్కా విశాల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.