రైల్వే కోడూరు: వైసిపి నుండి 70 కుటుంబాలు టిడిపిలో చేరిక

56చూసినవారు
రైల్వే కోడూరు: వైసిపి నుండి 70 కుటుంబాలు టిడిపిలో చేరిక
రైల్వే కోడూరు మండలం వీపిఆర్ కండ్రిగ పంచాయితీ అయ్యవారి పల్లి అరుంధతి వాడలో వైసీపీని వీడి భారీగా టిడిపిలో చేరారు. సోమవారం కుడా చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి బాధ్యులు రూపానందరెడ్డి భార్య వరలక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టిడిపిలో చేరారు. వారందరికీ వరలక్ష్మి పార్టీ కండువా కప్పి టిడిపి లోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి టిడిపిలో చేరుతున్నారని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్