రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం అగ్రహారం గ్రామనివాసి గంధంశెట్టి పాపయ్య గురువారం నాడు ఆకస్మికంగా మృతి చెందారు. వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.