రైల్వేకోడూరు: టీడీపీ ఇరువ‌ర్గాల కొట్లాట.. కానిస్టేబుల్‌కు గాయాలు

80చూసినవారు
అన్న‌మ‌య్య జిల్లా రైల్వేకోడూరు టీడీపీ కార్యాల‌యంలో ఇన్‌చార్జ్ మంత్రి జ‌నార్ధ‌న్‌రెడ్డి ఎదుటే కొట్టుకున్న టీడీపీ ఇరువ‌ర్గాలు వాగ్వదానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. టీడీపీ కార్య‌క‌ర్త‌లు కార్యాల‌యం అద్దాల‌ను , కుర్చీల‌ను ధ్వంసం చేశారు. గొడ‌వ‌ను స‌ర్దుబాటు చేసే ప్ర‌య‌త్నంలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్