రైల్వే కోడూరు: తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను పట్టించుకోరా

81చూసినవారు
రైల్వేకోడూరు మండలం తూరుపు పల్లెలో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నాయని వాటిని ఎత్తుకు లాగాలని ఎన్నిసార్లు విన్నవించినా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ బాధ్యులు గోశాల దేవి, రాష్ట్ర సీనియర్ నాయకులు శాంతయ్య ఆరోపించారు. మంగళవారం సమస్య ఉన్న పొలం నుండి వారు మాట్లాడుతూ వెంటనే వైర్లు పైకి లాగక పోతే విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్