రైల్వే కోడూరు: "చదువుకు పేదరికం అడ్డు కాకూడదు"

60చూసినవారు
రైల్వే కోడూరు: "చదువుకు పేదరికం అడ్డు కాకూడదు"
పెనగలూరు మండలం, కొండూరు గ్రామానికి చెందిన పసుపులేటి పద్మ భర్త మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆమె కుమారుడి కాలేజీ ఫీజు కోసం రూ. 25, 000 ముక్కా వరలక్ష్మిని సహాయం కోరారు. ముక్కా ఫౌండేషన్ ద్వారా కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాకూడదు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్