రైల్వే కోడూరు: "ప్రభుత్వాలు మారినా మా గోడు వినేవారు లేరా"

66చూసినవారు
రైల్వే కోడూరు: "ప్రభుత్వాలు మారినా మా గోడు వినేవారు లేరా"
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మారడం లేదు, మా గోడు వినేవారు లేరని ఓబనపల్లి హరిజనవాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా వీధి నిండా నీళ్లు నిలిచి తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు తెలిపారు ఎన్నోసార్లు రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు అర్జీలు సమర్పించినా పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. ఈ ప్రభుత్వంలో ఐనా సిమెంట్ రోడ్డు నిర్మించాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్