రైల్వే కోడూరు: బాధితులకు ఆర్థిక సాయం

58చూసినవారు
రైల్వే కోడూరు: బాధితులకు ఆర్థిక సాయం
చిట్వేలి మండల పరిధిలోని మైలపల్లి రాచపల్లిలో ఇటీవల ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం ముక్క ఫౌండేషన్ ద్వారా రూ. 1. 80 లక్షల చెక్కును ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తూడా చైర్మన్ ముక్కా వరలక్ష్మీ బాధితులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు మృతి తల్లిదండ్రుల కడుపుకోత మాటల్లో చెప్పలేమని విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్