రైల్వేకోడూరు: అర్హులందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి

23చూసినవారు
రైల్వేకోడూరు: అర్హులందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే డిమాండ్ తో 7వ తేదీన రాయచోటి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు సిపిఐ(ఎంఎల్ )లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ లు తెలిపారు. దూదేకుల పల్లి, సరస్వతి నగర్ లో ఆదివారం పర్యటించారు. ఇల్లు లేని వారు వందల సంఖ్యలో ఉన్నారని, ఏ ప్రభుత్వం వచ్చినా వేలాదిగా ఇండ్లు ఇచ్చామని చెబుతున్నారే తప్ప ఆచరణలో శూన్యం అన్నారు.

సంబంధిత పోస్ట్