రైల్వేకోడూరు: సీసీ రోడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

68చూసినవారు
రైల్వేకోడూరు: సీసీ రోడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
రైల్వేకోడూరు నియోజకవర్గం ముదినెపల్లి గ్రామంలో కొత్త సీసీ రోడ్డును ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ఇంచార్జ్ & కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే మా లక్ష్యం అని, ముదినెపల్లి ప్రజలకు మెరుగైన రోడ్డు సదుపాయం అందించడానికి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. అన్ని గ్రామాలలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్