పెనగలూరు మండలం నల్లపురెడ్డి పల్లి, సింగారెడ్డి పల్లి, కంబాలకుంట, రైల్వే కోడూరులోని కొత్త బజార్, శాంతి నగర్ కాలనీలలో, చిట్వేలు మండలం తిరుమల శెట్టిపల్లి, నాగవరం, చొప్పావారి పల్లి గ్రామాలలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రూపానందరెడ్డి ఇంటింటికి తిరిగి పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు.