గురువారం రాజంపేట పర్యటనలో భాగంగా విచ్చేసిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయనీ రాజపేట పట్టణంలోని బీజేపీ లీడర్ రమేష్ నాయుడు నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన కడప డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులకు పాల్గొన్నారు.