రైల్వేకోడూరు: సోలార్ రూఫ్ టాప్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం

53చూసినవారు
రైల్వేకోడూరు: సోలార్ రూఫ్ టాప్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం
రైల్వేకోడూరు పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏడి భాస్కర్ రావు ఆధ్వర్యంలో సోలార్ రూఫ్ టాప్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట విద్యుత్ డిఇ రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వినియోగదారులు సోలార్ రూఫ్ టాఫ్ అమర్చుకొని విద్యుత్ వినియోగంపై ప్రత్యేకంగా అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్