రైల్వే కోడూరు: "విద్య నేర్పే గురువులందరికీ పాదాభివందనం"

76చూసినవారు
రైల్వే కోడూరు: "విద్య నేర్పే గురువులందరికీ పాదాభివందనం"
విద్య నేర్పే గురువులు అందరికీ పాదాభివందనం తెలుపుతున్నానని రైల్వే కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ అన్నారు. ఆదివారం విక్టరీ హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల ప్రైవేట్ విద్యా సంస్థల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి, పలు జిల్లాల ప్రైవేట్ పాఠశాలల యజమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్