రైల్వే కోడూరు: నేటితో ఉద్యాన కళాశాలలో ముగియనున్న ఆటల పోటీలు

64చూసినవారు
రైల్వే కోడూరు: నేటితో ఉద్యాన కళాశాలలో ముగియనున్న ఆటల పోటీలు
రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట లోని ఉద్యాన కళాశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న 11వ అంతర్ కళాశాలల ఆటల పోటీలు శనివారం ముగియనున్నాయి. క్రీడల పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఇప్పటికే కబడ్డీ పోటీలలో అనంతరాజుపేట ఉద్యాన కళాశాల క్రీడాకారులు బాలురు, బాలికల విభాగంలో విజేతలుగా నిలిచారు. మిగిలిన క్రీడా పోటీలు శనివారంతో ముగియనున్నాయి. సాయంత్రం విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్