రైల్వే కోడూరు: చోరీకి గురైన వారి లారీని స్వాధీనం

76చూసినవారు
రైల్వే కోడూరు: చోరీకి గురైన వారి లారీని స్వాధీనం
రైల్వే కోడూరు మండలం కుక్కల దొడ్డి గ్రామం వద్ద జనవరి 28న హోటల్ వద్ద లారీని పెట్టి భోజనానికి వెళ్లిన డ్రైవర్ తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం రైల్వే కోడూరు కట్టపుటాలమ్మ ఆలయం వద్ద గద్వాల జిల్లా మానవపాడుకు చెందిన షేక్ మౌలాలి(32)ని కోడూరు సిఐ హేమసుందర రావు అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్