రైల్వేకోడూరు పట్టణంలో బీజేపీ జిల్లా యువజన నాయకుడు చిన్ని రెడ్డి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహాం వద్ద సైనికుడు మురళీ నాయక్ కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ లో మురళీనాయక్
వీరోచితంగా పోరాటం చేశారన్నారు.